మా ప్రత్యేక సేవలుమా ప్రత్యేక సేవలు :

1.      పైన తెలియజేసిన జాతక మరియు ఇతర సమస్యలకు శాంతిచేయించు వారిని నిష్ణాతులైన (పురోహితులను) పంపించి శాంతి హోమ మరియు అభిషేకాదులు నిర్వహించబడును.

2.      వివాహది సమస్త శుభకార్యక్రమములు, యాగములు ,ప్రతిష్టలు మొదలుగునవి. శాస్త్రోక్తముగా చేయించువారిని పంపించబడును .

3.      యాగములు ,ప్రతిష్టలు మెదలైన విశేష కార్యక్రమములు స్వయంగా , నిర్వహించబడును.

4.      ఇతర దేశములలో గల కార్యక్రమములకు పండితులను పంపించబడును .

5.      రాబోయేకాలంలో హిందూ ధర్మ సంరక్షణకు, అనేక ధార్మిక కార్యక్రమములు నిర్వహించబడును .

 

దైవాను గ్రహం వల్ల ఈ ముహూర్తం నాకు వచ్చినది .దీని వలన వచ్చే మంచి చెడ్డలకు పూర్తి గా నేనే భాద్యుడును.