శిశువు జన్మించిన 11,21,23,25,27,29 రోజులలో ఆ శిశువునకు పేరుపెట్టే ప్రక్రియ . దీనిలో గణపతిపూజ ,పుణ్యహావచనం మాస నక్షత్ర నామ అధిస్టానా దేవత పూజలు. ఆవుపాలు శిశువునోటికి అందించి శిశువునకు పేరుపెట్టడమే బాలసారే దినినే నామకరణం అనికూడా అందురు .(గమనిక )27 నక్షత్రములలో 18 నక్షత్రములకు శాంతి కలదు కావున ముందుగా ఆ నక్షత్రమునకు శాంతి చేసి తరువాత ఈ నామకరణ మహోత్సవం చేయవలెను .

Barasala Pooja Services
Related Posts
Pasupatha Homam Pooja Service
- 21/12/2019
- Pasupatha Homam
కలౌ చండీ వినాయకి అన్నారు ఈ కాలములో చండీ వినాయక హోమములు చేయించుకొనుట వలన వెంటనే ఫలితం వస్తుంది ఈ హోమములో 13 రకాల పళ్ళుతో హోమం చేస్తారు గణపతి పూజా మందపరదన హోమము మొదలగునవి ముఖ్యకార్యక్రమములు ఉంటాయి ఒక్కొక్క హోమం ఒకో విధముగా ఉంటుంది హోమం చేయునప్పుడు చేయించేవారు ఈ హోమం గురించి వివరణ ఇస్తారు . Book Now
Sudharsana Homam Pooja Service
- 21/12/2019
- sudharsana homam