21

Dec

Annaprasana Pooja Services

శిశువునకు 6వనేలలో ముహూర్తమునకు ముందుగా గణపతిపూజ పుణ్యహావచనం చేసి పుస్తకములు , కరెన్సీ నోట్లు , బంగారం వెండి , ఆరటి పళ్ళు మొదలైన వస్తువులు శిశువు ముందుగా పెట్టి ముహూర్తమునకు వాటిలో ఒక వస్తువు ను తకమనుటయే మరియు క్షీరన్నాము తినిపించుటయే అన్నప్రసాన .