21

Dec

Barasala Pooja Services

శిశువు జన్మించిన 11,21,23,25,27,29 రోజులలో ఆ శిశువునకు పేరుపెట్టే ప్రక్రియ . దీనిలో గణపతిపూజ ,పుణ్యహావచనం మాస నక్షత్ర నామ అధిస్టానా దేవత పూజలు. ఆవుపాలు శిశువునోటికి అందించి శిశువునకు పేరుపెట్టడమే  బాలసారే దినినే నామకరణం అనికూడా అందురు .(గమనిక )27 నక్షత్రములలో 18 నక్షత్రములకు శాంతి కలదు కావున ముందుగా ఆ నక్షత్రమునకు శాంతి చేసి తరువాత ఈ నామకరణ మహోత్సవం చేయవలెను .