21

Dec

Pasupatha Abhishekam Pooja Services

అభిషేకములలో కొన్ని విశేషమైన మంత్రములను (కోరికలను అనుసరించి) నమకమును 169 భాగములుగా విభజించి ప్రతిభాగమునకు ముందు ,వెనుకగా (సంపుటికరణగా)చెప్పి అభిషేకము చేయు విధానమును పశుపాతం అందురు .ఈ పశుపతాభిషేకము చేయించుకొనుట వలన దాని ఫలితము వెంటనే కనిపించును అనుటలో అతిశయోక్తి లేదు అభిషేకములలో చెప్పిన విధానమే దీనిలో ఉండును .