Gruhapravesam Pooja Services

మనం నివసించే గృహము వాస్తురీత్యా అన్నీ విధములుగా సరిపోయే కొలతలతో సిద్ధాంతి గారి ప్లానును అనుసరించి కట్టిన తరువాత భార్య , భర్తల నక్షత్రరీత్యా మంచి సుముహూర్తం చూసుకొని కొత్త గృహములో ప్రవేశించే కార్యక్రమమే గృహప్రవేశము దీనిలో ముందుగా గోపుజా , గృహప్రధక్షణము [మంగళవాయిధ్యములతో] వసంతం పోసిన గుమ్మడిపండు సింహద్వారమునందు కొట్టి సుముహూర్తమునకు కుడికాలు పెట్టి గృహములో ప్రవేశించి అన్నీ గుమ్మములయందు కొబ్బరికాయలు కొట్టి ప్రవేశించుట గణపతిపూజ, పుణ్యహావచనము, క్రొత్త ఇటుకలు పొయ్యపై పాలుపోగించుట ,నవగ్రహారధన ,వస్తులక్ష్మి మొదలైన దేవత మండప ఆరాధనలు పూజా సత్యానారాయణస్వామి వ్రతం నూతన వస్త్రాలు ,ఆశీర్వచనం మాంగళహారతి మొదలైన ముక్యకార్యక్రమములు ఉంటాయి .వాస్తు హోమము జరిపించుకునేవారు ఈ సమయములో జరిపించుకోవచ్చు .

Your Comment:

Related Posts

21

Dec
Pasupatha Homam

Pasupatha Homam Pooja Service

కలౌ చండీ వినాయకి అన్నారు ఈ కాలములో చండీ వినాయక హోమములు చేయించుకొనుట వలన వెంటనే ఫలితం వస్తుంది ఈ హోమములో 13 రకాల పళ్ళుతో హోమం చేస్తారు  గణపతి పూజా మందపరదన హోమము మొదలగునవి ముఖ్యకార్యక్రమములు ఉంటాయి ఒక్కొక్క హోమం ఒకో విధముగా ఉంటుంది హోమం చేయునప్పుడు చేయించేవారు ఈ హోమం గురించి వివరణ ఇస్తారు . Book Now

21

Dec
Sudharsana Homam

Sudharsana Homam Pooja Service