మా ప్రత్యేక సేవలు

మా సేవకు మీరు ఇవ్వవలసిన ఫీజు – హిందూ ధర్మాన్ని ఆచరించడమే .
1. మీ జాతకము పూర్తిగా జీవితాంతం అన్నీ వివరములతో వేసి మీ మెయిల్ కి లేదా మీ మొబైల్ కు పంపబడును .
2. మీ సమస్యకు సరైన పరిష్కారం పూర్తిగా (వివరముగా ) మీ మొబైల్ కు పంపబడును .
3. వివాహము ,ఉపనయనము,గృహప్రవేశము ,శంకుస్థాపన మొదలైన సమస్త కార్యక్రమములకు నిష్ణాతులైన పండితులచే ముహూర్తములు పెట్టించి పంపబడును .
4. వివాహ పొంతనాలు ,ముహూర్త భాగము ,వాస్తు ప్రశ్న భాగములు శాస్త్రోక్తముగా మీకు తెలియజేయబడును
5. మీరు ఆంధ్ర ,తెలంగాణలో ఏ ప్రాంతము వారైన మీ ఇంట్లో జరిగే వివాహము ,గృహప్రవేశం మొదలైన అన్ని
కార్యక్రమములకు మా సభ్యులు (మాకు 2 రాష్ట్రాలలో సూమారు 5000 మంది నిష్ణాతులైన పండితులు సభ్యులుగా గలరు) మీ ఇంటికి వచ్చి శాస్త్రోక్తముగా కార్యక్రమములు నిర్వహించదరు.

గమనిక : దీనికి ప్రాంతము కార్యక్రమము బట్టి సరైన దక్షిణ ఇవ్వవలసి ఉంటుంది .Cell no: 96 44 34 34 34
6. మీ పుట్టిన రోజు,మీకు వివాహమైన రోజు మాకు ముందుగా తెలియజేసిన ఆ రోజున మీ గోత్రనామములతో
అభిషేకము ,పూజ నిర్వహించబడును .
7. హిందూ ధర్మంలో మీకు వచ్చిన ఏ సందేహమైన మాకు తెలియజేసిన దానికి మా శక్తి వంచన లేకుండా సమాధానము పంపగలము .