పురోహిత సభ్యుల నియమములు

1. కార్యక్రమునకు సకాలంలో వెళ్లవలయును (యజమానిని ఇబ్బంది  పెట్టరాదు)
2. శాస్త్రోత్తముగా కార్యక్రమములు చేయించవలెను (చాలా శ్రద్దతో చేయించవలెను)
3. కార్యక్రమములో ఎటువంటి వెటకారపు మాటలు మరియు బాధ కలిగించే మాటలు మాట్లాడారాధు . సెల్ ఫోన్ మాట్లాడరాదు .
4. కార్యక్రమములో సంస్థ నిర్ణయించిన దక్షిణ కన్నా ఒక్క రూపాయి కూడ ఎక్కువ ఏ కారణము చెప్పి తీసుకొనరాదు
5. ఎటువంటి వైపులు తీసుకోనరాదు
6. మన సంస్థకు, మరియు కార్యక్రమము చేయించే మీకు మంచి పేరు వచ్చే లా చేయవలెను
7. యజమాని ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ని బట్టి మీకు తరువాత కార్యక్రమములు పురమాయించబడును.
8. సంస్థ ద్వారా త్వరలో మీకు గుర్తింపు కార్డ్ అందజేయబడును