21

Dec

Chandi Homam Pooja Services

కలౌ చండీ వినాయకి అన్నారు ఈ కాలములో చండీ వినాయక హోమములు చేయించుకొనుట వలన వెంటనే ఫలితం వస్తుంది ఈ హోమములో 13 రకాల పళ్ళుతో హోమం చేస్తారు  గణపతి పూజా మందపరదన హోమము మొదలగునవి ముఖ్యకార్యక్రమములు ఉంటాయి ఒక్కొక్క హోమం ఒకో విధముగా ఉంటుంది హోమం చేయునప్పుడు చేయించేవారు ఈ హోమం గురించి వివరణ ఇస్తారు .