21

Dec

Gruhapravesam Pooja Services

మనం నివసించే గృహము వాస్తురీత్యా అన్నీ విధములుగా సరిపోయే కొలతలతో సిద్ధాంతి గారి ప్లానును అనుసరించి కట్టిన తరువాత భార్య , భర్తల నక్షత్రరీత్యా మంచి సుముహూర్తం చూసుకొని కొత్త గృహములో ప్రవేశించే కార్యక్రమమే గృహప్రవేశము దీనిలో ముందుగా గోపుజా , గృహప్రధక్షణము [మంగళవాయిధ్యములతో] వసంతం పోసిన గుమ్మడిపండు సింహద్వారమునందు కొట్టి సుముహూర్తమునకు కుడికాలు పెట్టి గృహములో ప్రవేశించి అన్నీ గుమ్మములయందు కొబ్బరికాయలు కొట్టి ప్రవేశించుట గణపతిపూజ, పుణ్యహావచనము, క్రొత్త ఇటుకలు పొయ్యపై పాలుపోగించుట ,నవగ్రహారధన ,వస్తులక్ష్మి మొదలైన దేవత […]