21

Dec

Bhoomi Pooja Services

మనం కట్టుకోబోయే గృహములో జీవితాంతము ఆనందంగా ఉండాలంటే గృహం నిర్మించేముందు చేయు భూమిపూజపేరే శంఖుస్తాపన . దీనిలో గణపతిపూజ, పుణ్యహావచనం, నవగ్రహారాధన వస్తుపూజ, సుముహూర్తం, మొదలగునవి ఘట్టాలు ఉంటాయి . భవనం ఇలా చేయడంవలన మనం నిర్మించే స్థలములో మనకు తెలియకుండానే భూమిలోగల ఎముకలు , కుండ, పెంకులు , గోళ్ళు, వెంట్రుకలు వలన కలిగే ధోషాలు ఉండవు .