21

Dec

Satyanarayana vratham Pooja Services

ప్రతిమ శోధన దీనిలో ముందుగా గణపతిపూజా ,పంచలోకపాలకుల పూజా నవగ్రహ పూజా , అంగదేవతా , ఆవరణదేవత పూజలు , సత్యదేవుని ఆరాధనా మరియు షోడషోపచార పూజలు , సత్యదేవుని కధ పాఠనము మొదలైన ఘట్టాలు ముఖ్యమైనవి దీనిలో ఉంటాయి.