21

Dec

Upanayanam Pooja Services

ఇది 16 సంస్కారములలో ముఖ్యమైనది ఈ సంస్కారము ద్వారా భ్రాహ్మణ కులములలో పుట్టినవాడు ద్విజత్వమును పొందుతున్నాడు ఇది కొన్ని కులములవారికి మాత్రమే ఆచారముగా కలదు . దీనిలో జాతకకర్మ, నామకరణము, అన్నప్రసాన, అంకురార్పణo, చౌలము, ఉపనయనం, సుముహూర్తం, బ్రహ్మోపదేశము, గాయత్రిఉపదేశము, అగ్నికార్యము, భిక్షలు, మేధజననము, అను ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి. ఈ సంస్కారము 4రోజులు జరుపుకొనుట చాలా ముఖ్యము .