21

Dec

Veda Parayana Pooja Service

వేదములు 4 దానిలో సాధారణముగా చాలామంది ఋగ్వేదము ,యజుర్వేదము పూర్తిగా పారాయణ చేయించుకుంటారు ఈ విధముగా చేయడం వలన జన్మసార్ధకమై మోక్షప్రాప్తి కలుగుతుందని వేదవచనము .పూర్తి వేదపారాయణ 3,5,7,9 రోజులలో పూర్తిచేయు విధానము కలదు మన ఇండ్లలో జరిగే సమస్త కార్యములకు ఈ వేదపారాయణ [లేక] ఆశీర్వచనము చేయించుకొనుట శ్రేయోదాయకము . Book Now